యూతు లేరు భయ్!

అందరికి నమస్తే..అబ్బ నాకు అసలు బ్లాగు రాయడం చాల కష్టం అనిపిస్తది నేను చిన్నప్పటి నుంచి హార్డ్కోర్ ఇంట్రావర్ట్ లాగా ఉంటుండే..నేను అసలు ఏం ఎక్ష్ప్రెస్స్ చేయను అన్నమాట..ఇప్పుడు కుడా చేంజ్ కాకపొతే జనాలు తన్నేటట్టున్నారు సో మీరు భరించాలి తప్పదు..ఈ విషయం మీద రాద్దామని రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నా (మీరు సరిగ్గానే చదివారు)

అసలు ఈ టపా కథ లాగా నో కన్వర్సేసన్ లాగా నో మాంచి స్క్రీన్ ప్లే తో టి రాసి కుమ్మేద్దాం అనుకున్నా మనకు అంత టాలెంట్ ఎక్కడ ఏడిసింది అందుకే ఇంక ఇలా అయితే లాభం లేదని ముందు ఎలా నో ఒక లా రాసేసి జనాల మీదకు వదిలేద్దాం తర్వాత సంగతి వాళ్ళే చూస్కుంటారు అని ప్రొసీడ్ అయి పోతున్నా చలో మరి ఈ సుత్తి ఆపేసి విషయం లో కి వస్తే ..

***

ఇక్కడ అంటే తెలుగు బ్లాగొస్ఫియర్ లో యూతు లేరు అని అనిపిస్తది నాకు ..
"నీ మొహం ఎందుకు లేరు చాల మంది సాఫ్ట్ వేరులు ఉన్నారు బే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలు"
"ఎట్లా ఉంటారు బాస్ యూతు మొత్తం సినిమాలు,షికార్లు,చాటింగ్లు,గరల్ ఫ్రెండ్ లు బాయ్ ఫ్రెండ్ లు, కేంపస్ లు ప్లేస్ మెంట్ లు ఆ టైపు లో ఫుల్ బిజీ కదా"
"హ్మ్మ్ మే బి చాల మందికి తెలిదు రా"
"అవును చాల మందికి ఎందుకు తెలిదు ??"
"అదేం ప్రశ్న"
"ఐ మీన్ ఇది చాల ఇంప్ ప్రశ్న అనుకుంటున్నా "చాల మంది యూతు కి ఎందుకు తెలిదు" "

ఇంతకీ మీరు ఏం అంటారు?

***

ps: నా అభిప్రాయం తరువాయి భాగం లో..

యా వన్ మోర్ తింగ్ పక్కన చిన్న పోల్ ఉన్నది డూ పార్టిసిపేట్,

థాంక్స్.

చిన్న సర్వే ( plz spare 2 sec)

"అందరికి నమస్తే "
"నీడ్ హెల్ప్ ప్లీజ్"
"నా బ్లాగు రైట్ సైడ్ లో చిన్న సర్వే పెట్టాను"
"అందరు కొద్దిగా మొహమాటపడకుండా ప్లీజ్ హెల్ప్"

Newer Posts Older Posts Home