అంపశయ్య

బావుంది..సూపర్ అనుకున్నా ఫస్ట్ చదివినపుడు”

“ హీరో (ఓయూ స్టూడెంట్) కొద్దిగ నా లానే ఉన్నడు మంచోడే బట్ ఎప్పుడూ ఆలోచనలు..ఆలోచనలు..రన్ అవుతా ఉంటయ్ మైండ్ లో “

“స్టోరీ అంటే హాపీడేస్ టైప్ అనుకోవచ్చు లవ్ స్టోరీ కాదు జస్ట్ ఒకడే ఉంటడు, వాని క్యాంపస్ లైఫ్ అలా అలా...”

“1960’s లో రాసిన బుక్ కని మస్త్ పోష్ అనిపించింది..హీరో కి హాలీవుడ్ సినిమాలు తెల్సు బుక్స్ చదువుతడు సత్యజిత్ రే తెల్సు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటరు కూల్ గయ్”

“ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెంట్ గయ్”

“నో నో టైమ్ పాస్ బుక్ కాదు..కుర్రాళ్లకి డెఫినిట్ గా క్లారిటి వస్తది చదివాక..ఎవర్ని వాళ్లు ఐడెంటిఫై చేస్కోవచ్చు”

“ఈ బుక్ చదివాక..నా ఫ్రెండ్ రియాక్షన్!”

“hmm..బావుంది..

బట్ అందరి లైఫ్ ఇలా నె కదా వాట్ ఈజ్ సో స్పెషల్..ఇది ఎవరికైనా రికమెండ్ చేయాలంటె కొద్దిగ ఎలా నో ఉంది బూతులు మరీ ఓపెన్ గా వాడేసాడు కదా ఆథర్ నీకెందుకు అంత నచ్చింది“

“hmm..ఏమో మరి నేను ఈ వరల్డ్ కి కొత్త లే..నాకు అన్నీ నచ్చుతయ్

అయినా ఇప్పుడు అందరు అన్నీ ఓపెన్ గా మాట్లాడుకోవడం లైక్ చేస్తున్నరు కదా”


“hmm..కరెక్టే అనుకో”

అసలు ఈ బుక్ చదివి కొన్ని నెలలు అయింది సరిగ్గా గుర్తు లేదు :-( (క్షమించాలి) అందుకే లైట్ గ క్లారిటి మిస్ అయినట్టుంది ఇక్కడ..

ఓకే మరి బైయ్ య్ య్ య్ ….

Newer Posts Older Posts Home