ఈ మద్య లైఫ్ ఓ చిన్న యూ టర్న్* తీస్కోవడంతో లక్కీగా కొన్ని బుక్స్ చదివాను, సో వాటి మీన
మన ఓపినీయన్ అన్నట్టు…. ఛా…అంత సీను….సిన్మా రెండూ మనకు లేవు కాని.. నా రెండు పైసలు
అనుకోచ్చు..ఓకే లెట్స్ స్టార్ట్..

1) అసమర్థుని జీవ యాత్ర : కెవ్ కేక్స్ అసలు, మస్తు ఉంది చదవకపోతే జల్ది చదవండి ఆల్రెడీ చదువుతే మళ్ళీ చదవండి.

చదువుతా ఉంటే మంచిగ అనిపిచ్చింది లైట్ గ బయమైంది కవి నా గురించే చెప్తున్నడని
చాలా చిన్న పుస్తకం థర్టీ నో ఫార్టీ రుపీసో అంతే కాని బుక్ చదివినంక మాత్రం నేను అయితే కొంచమైనా ఛేంజ్ అయిన ఎట్ లీస్ట్ అలా అనుకుంటున్న…ఏం ఉండదు మల్లీ బుక్ లో ఒక లూజర్ లైఫ్ ల ఎట్ల సంకనాకి పోయిండో చెప్తడు అంతే…హీరో మంచోడే ఇన్ ఫాక్ట్ చాలా మంచోడు బట్ ఏం చేయడు అన్నమాట ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తా ఉంటడు…వానికి ఇంక సంసారం కుడ ఉంటది…

ఒక తాత ఉంటడు స్టోరిల హీరోకి క్లాస్ పీక్తా ఉంటడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తడు
సూపర్ ఉంటయ్

“లైఫ్ ని train తోటి కంపేర్ చేయడం ”
“నువ్ సుఖపడు నీ వాళ్లను సుఖపెట్టు ”
“హావ్ ఫన్,
ఎంజాయ్ ది జర్నీ మ్యాన్,
డోంట్ సిట్ ఇడ్లీ డూ సంథింగ్,
స్టాప్ థింకింగ్ స్టార్ట్ వర్కింగ్”

ఇలా చెప్తడు కని హీరో లైట్ తీస్కుంటడు……లాస్ట్ కి ఏం అయితది మరి…పుస్తకం సదువుతే తెలుస్తది

నెక్స్ట్..

చదువు, అంపశయ్య, అత్తగారి.., కాలా…, మట్టి మనిషి……….(ఇవి కూడా చదివాను కాని ఇప్పుడు టైప్ చేసే ఓపిక లేదు)

ఛలో మరి బై

ఇదే పుస్తకం గురించి పూర్ణిమ గారి బ్లాగ్ లో

Newer Posts Older Posts Home